నిన్ను పీడిస్తున్న సమస్యలు ముఖ్యమైనవి ఏవైనా ఆరింటిని కాగితం పిన వ్రాయి. వాటిలో 2ఎప్పుడు వస్తాయో రావో తెలియదు . అవి కచితంగా ఎలా ఉంటాయో తెలియదు ఇంకో రెండు సమస్యలు విషయం లో మనము చేయ గలిగినది ఏమి లేదు మిగిలిన రెండు సమస్యలు మనము ప్రయత్నించి పరిష్కరించు కోవచ్చు చర్చిల్ .
Wednesday, 21 November 2012
mana matalu
మనము మాట్లాడేటప్పుడు 3 ప్రశ్నలు వేసుకోవాలి .1నేను పలికే మాటలు సత్యమేనా ?2ఈ మాటలు పలకడం అంత అవసరమా /?3ఈ మాటలు ఎదుటివారిని ఎంత భాదిస్తా యి ?
Saturday, 10 November 2012
subratha
మన ఇంటిని శరీరాన్ని ప్రతిరోజు శుబ్రము చేస్తాము .కానీ మన శరీరాన్ని మాత్రం ఎన్నిచేత్త ఆలోచనలు ఉన్న పట్టించుకోము ఎందుకో/?
Sunday, 28 October 2012
MANASU
మనసు ఒక తెల్లని గుడ్డ లాంటిది .ఏ రంగులో ముంచితే ఆ రంగును పులుముకుంటుంది ఇదేవిధంగా మనసు కూడా సలహాలకు ఆలోచనలకూ లోంగిపోతుంది .మంచి బలమైన ఆలోచనలను అందించడం ద్వారా మనసును బలంగా చేయ వచ్చు స్వామి అక్షరానంద
Tuesday, 23 October 2012
spiritual practice
All our spritual practice cannot eliminate our sufferings.but they protect our mind and make it acceceptable.on a rainyday we cannot stop the rain but we can protect from it with an umbrella.
Saturday, 20 October 2012
a small trouth to make life 100%
-
HARDWORK =8+1+18+4+23+15+8+11=98(alfabeta numerical numbers) KNOWLEDGE=11+14+15+23+12+5+4+7+5=96 LOVE=12+15+22+5=54 LUCK=12+21+3+11=47 MONEY=13+15+_14+5+25=72 LEADERSHIP=12+5+1+4+5+18+19+8+9+89 Every problem has solution if we change our attitude ATTITUDE=1+20+20+9+20+21+4+5=100% I t is everything and changes your life.so change your attitude with possitive outlook
mallika: prasanta jeevananiki margalu
mallika: prasanta jeevananiki margalu: 1.సుఖాలవెంట కష్టాలు తప్పవు వాటిని తొలగించలేము అనుభవించక తప్పదు 2.భవిష్యత్తుని గురించి ఆలోచించవద్దు .3పూజ ధ్యానం మెడిటేషన్ లను చేసి ఆలోచనలన...
prasanta jeevananiki margalu
1.సుఖాలవెంట కష్టాలు తప్పవు వాటిని తొలగించలేము అనుభవించక తప్పదు 2.భవిష్యత్తుని గురించి ఆలోచించవద్దు .3పూజ ధ్యానం మెడిటేషన్ లను చేసి ఆలోచనలను అదుపులో ఉంచుకో .4ఇతరులతో వాదన చేయవద్దు వాదనలో గెలిస్తే అహంకారం ఓడిపోతే అసంతృప్తి అశాంతి .5ముర్ఖులను సన్మార్గంలో పెట్ట ప్రయత్నాలు వద్దు నీతిభొదలు చేయవద్దు శ్రద్ధ లేని వాళ్ళకు ఏమి చెప్పవద్దు .6ఓర్పు క్షమా వహించు ఎవరిపి ప్రతీకారం తీర్తుకోవద్దు కోపం తగ్గించుకో .7ఇతరులు ఏమిచేస్తే నీకు భాధ కలుగుతుందో దాన్ని ఇతరులకు చేయవద్దు వారి సుఖం సంతోషం కోసం పటుపాడు .8కోరికలు పెరిగేకొద్దీ అవి తీర్చడానికి ఎంతో కష్టం పడాలి అశాంతి పాల్ ఆవుతవు .9కర్మలను ఎదో ఆశించి చేయవద్దు అనవసర భాద్యతలు చేపట్టవద్దు .10నీ కన్నా తక్కువ వారితో భౌతికంగా పోల్చుకో.ఆధ్యాత్మికంగా నీకన్న ఎక్కువ వారితో పోల్చుకో 11అసూయ తొలగించుకో ద్వేషం ఆందోళన కలిగిస్తుంది 12పోతు నీవేమి తీసుకపోవు ఎదో పాయిందని భాధపడకు 13ప్రపంచం మిధ్య అనిత్యమైన లోకం నించి ఎ ఆనందాన్ని కోరుకోవద్దు 14 నేను నిమిత్తమాత్రుడిని న వాళ్ళ ఏమి కాదు అనుకో స 5సామాన్య జీవితాన్ని గడుపు సత్సంగం మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను చదువు 16 అసంతిగా ఉన్నపుడు సత్పురుషుల జీవితాలను చరిత్రలనుచదువు.గొప్ప వారందరికి ఎన్నో కష్టాలు వచినవి
jeevanam
ఉత్త్తములను వివేకము మధ్యములను అనుభవం అధములను అవసరం ముందుకు నడిపిస్తాయి ప్రతివాడు తనకున్న శక్తితో తన పరిధికి లోబడి ప్రయత్నలోపం లేకుండా కర్మ అనుసరించాలి
korikalu
జీవి తం దుఃఖ మయం కారణం సుఖ సంతోషలకోసం ఆరా టం .. కోరికలు లేనివానికి దుఖం ఉండదు దుఖం వడానికి దీనిఫై నమ్మకం అవగాహన ఉండాలి కోరికలపి అదుపు ఉండాలి నిజయతిగల మంచి జీవన విధానం ఉండాలి సత్ కర్మలు ఆచరించాలి మనసావాచ కర్మణా అందరికి మంచినే చేయాలి
Saturday, 21 January 2012
Subscribe to:
Posts (Atom)