Saturday 20 October 2012

prasanta jeevananiki margalu

1.సుఖాలవెంట కష్టాలు తప్పవు  వాటిని తొలగించలేము అనుభవించక తప్పదు 2.భవిష్యత్తుని గురించి ఆలోచించవద్దు .3పూజ ధ్యానం మెడిటేషన్ లను చేసి ఆలోచనలను అదుపులో ఉంచుకో .4ఇతరులతో వాదన చేయవద్దు  వాదనలో గెలిస్తే అహంకారం ఓడిపోతే అసంతృప్తి అశాంతి .5ముర్ఖులను సన్మార్గంలో పెట్ట ప్రయత్నాలు వద్దు  నీతిభొదలు చేయవద్దు శ్రద్ధ లేని వాళ్ళకు ఏమి చెప్పవద్దు .6ఓర్పు  క్షమా  వహించు  ఎవరిపి ప్రతీకారం తీర్తుకోవద్దు  కోపం తగ్గించుకో .7ఇతరులు ఏమిచేస్తే నీకు భాధ కలుగుతుందో దాన్ని ఇతరులకు చేయవద్దు  వారి సుఖం సంతోషం కోసం పటుపాడు .8కోరికలు పెరిగేకొద్దీ  అవి తీర్చడానికి ఎంతో కష్టం  పడాలి అశాంతి పాల్ ఆవుతవు .9కర్మలను ఎదో ఆశించి చేయవద్దు  అనవసర భాద్యతలు చేపట్టవద్దు .10నీ కన్నా తక్కువ వారితో  భౌతికంగా పోల్చుకో.ఆధ్యాత్మికంగా నీకన్న ఎక్కువ వారితో పోల్చుకో 11అసూయ తొలగించుకో ద్వేషం ఆందోళన కలిగిస్తుంది 12పోతు నీవేమి తీసుకపోవు ఎదో పాయిందని భాధపడకు 13ప్రపంచం మిధ్య  అనిత్యమైన లోకం నించి ఎ ఆనందాన్ని కోరుకోవద్దు 14 నేను నిమిత్తమాత్రుడిని న వాళ్ళ ఏమి కాదు  అనుకో స 5సామాన్య జీవితాన్ని గడుపు సత్సంగం మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను చదువు 16 అసంతిగా ఉన్నపుడు సత్పురుషుల జీవితాలను  చరిత్రలనుచదువు.గొప్ప వారందరికి ఎన్నో కష్టాలు వచినవి  

No comments:

Post a Comment