Thursday, 3 January 2013

chiirunavvu

చిన్న చిరునవ్వు ఎంతటి కష్టమైన  పని అయిన  సుసాధ్యం చేస్తుంది 

paramandam

బ్యాంకులో కొద్దిపాటి మొత్తం మాత్రమె నిల్వ చేసుకొని ఎంతగానో తృప్తి పడే మనిషి ఇస్వర్యవంతుడుగానే పరిగణించ బడతాడు 

Wednesday, 21 November 2012

samasyalu

నిన్ను పీడిస్తున్న సమస్యలు ముఖ్యమైనవి  ఏవైనా ఆరింటిని  కాగితం పిన వ్రాయి. వాటిలో 2ఎప్పుడు వస్తాయో రావో తెలియదు . అవి కచితంగా ఎలా ఉంటాయో తెలియదు ఇంకో రెండు సమస్యలు విషయం లో మనము చేయ గలిగినది ఏమి లేదు  మిగిలిన రెండు సమస్యలు  మనము ప్రయత్నించి పరిష్కరించు కోవచ్చు  చర్చిల్    .

mana matalu

మనము  మాట్లాడేటప్పుడు 3 ప్రశ్నలు వేసుకోవాలి .1నేను పలికే మాటలు సత్యమేనా ?2ఈ మాటలు పలకడం అంత అవసరమా /?3ఈ మాటలు ఎదుటివారిని ఎంత భాదిస్తా యి ?

Saturday, 10 November 2012

saadhana

subratha

మన ఇంటిని శరీరాన్ని ప్రతిరోజు శుబ్రము  చేస్తాము .కానీ మన శరీరాన్ని మాత్రం ఎన్నిచేత్త ఆలోచనలు ఉన్న  పట్టించుకోము  ఎందుకో/?   

Sunday, 28 October 2012

MANASU

మనసు ఒక తెల్లని గుడ్డ లాంటిది .ఏ రంగులో ముంచితే ఆ రంగును పులుముకుంటుంది  ఇదేవిధంగా మనసు కూడా సలహాలకు  ఆలోచనలకూ లోంగిపోతుంది .మంచి బలమైన ఆలోచనలను అందించడం ద్వారా మనసును బలంగా చేయ వచ్చు     స్వామి అక్షరానంద